అబ్నుస్ ఫంక్షన్‌హాల్‌లో ‘సీరత్ మోహ్సిన్ ఇన్సానియాత్’ సభ

పరివర్తన ఆవాజ్ తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 6 : వరంగల్ జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో ‘సీరత్ మోహ్సిన్ ఇన్సానియాత్ సల్లల్లాహు అలైహి వసల్లం’ పేరుతో సోమవారం మగ్రిబ్ నమాజ్ అనంతరం ఏడు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జమియత్ ఉలేమా ప్రతినిధులు తెలిపారు.ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సభ వివరాలను వెల్లడించారు.సెప్టెంబర్ 7న మగ్రిబ్ నమాజ్ అనంతరం ఎల్‌బీ నగర్‌లోని అబ్నుస్ ఫంక్షన్‌హాల్‌లో సభ జరగనుంది.వరంగల్ జిల్లా జమియత్ ఉలేమా ఎ హింద్,ఉస్తాద్ ఉలేమా,పాస్‌బానే ఖౌమ్ వ మిల్లత్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూసుఫ్...