మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యలో రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు

పరివర్తన ఆవాజ్ వరంగల్ : వరంగల్ చింతల్ మైదానంలో రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మిల్స్ కాలనీ si నిహారిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నిహారిక మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు వాహనదారుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అదే విధంగా కారు మరియు భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్...