వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పి మతసామరస్యంతో పండుగలను జరుపుకుందాం.. సురక్షిత కామారెడ్డిని నిర్మించుకుందాం పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ వినూత్న ఆలోచనకు అనుగుణంగా కామారెడ్డి పోలీసులు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. అదే సమయంలో రోడ్డు...