విశ్వకర్మ ఏక్తా యాత్ర 5వ రోజు

      బస్వాపూర్–బిక్కనూరు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశాలు పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, సెప్టెంబర్ 21, 2026: విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న 1,700 కిలోమీటర్ల, 74 రోజుల విశ్వకర్మ ఏక్తా యాత్ర 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా, బస్వాపూర్, బిక్కనూరు కామారెడ్డి జిల్లా ప్రాంతాల్లో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డి లో జరిగిన కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర నాయకులు...