అసెంబ్లీలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మైండ్‌గేమ్స్”
ఫామ్‌హౌస్ రాజకీయాలా? ప్రజా సమస్యల పరిష్కారమా? అసెంబ్లీ సమయం వృథా చేస్తున్న కాంగ్రెస్–బీఆర్‌ఎస్ ఆబాద్ పార్టీ అధ్యక్షుడు హసన్ ఘాటు విమర్శలు పరివర్తన అవాజ్ హైదరాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య వ్యక్తిగత రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా సమయం వృథా అవుతోందని ఆబాద్ పార్టీ అధ్యక్షుడు హసన్ తీవ్రంగా విమర్శించారు ప్రజలు తమ సమస్యలపై పరిష్కారం కోసం అసెంబ్లీ వైపు చూస్తుంటే, అధికార కాంగ్రెస్–ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం ఫామ్‌హౌస్ రాజకీయాల...