ఘనంగా GWAC 10వ ఆవిర్భావ దినోత్సవం

పరివర్తన ఆవాజ్ :జెడ్డాలో ఘనంగా GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెడ్డా, సౌదీ అరేబియా, సెప్టెంబర్ 4: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత మరియు అవగాహన కోసం పనిచేస్తున్న GWAC – Gulf Workers Awareness Center 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెడ్డా, సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో GWAC ప్రతినిధులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, భద్రత, సంక్షేమం, విద్య మరియు భవిష్యత్ అవకాశాలపై సమావేశంలో చర్చించారు....