ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

బాధ్యతగా వాహనాలు నడపాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కామారెడ్డి డీఎస్పీ సూచన కామారెడ్డి, పరివర్తన ఆవాజ్ సెప్టెంబర్ 1:  కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి డీఎస్పీ హాజరై ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు....