12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు….

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26   హన్మకొండ జేఎన్ఎస్‌ స్టేడియంలో 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌, ఖేలో ఇండియా యూత్‌ అండర్‌-18 అథ్లెటిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ కమ్‌ ఛాంపియన్‌షిప్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన యువ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత రెడ్డి గార్లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్...