హంటర్ రోడ్డులో SVT కార్, బైక్ వాష్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని.

 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 హన్మకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలోని హంటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SVT కార్, బైక్ వాష్ వ్యాపార సంస్థను సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక యువత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,...