స్నేహితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు… -అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రిటైర్డ్ పోలీస్ అధికారి రవీందర్ కి పరామర్శ…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తన స్నేహితుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి జి.రవీందర్ ని పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన శ్రీనివాస్ గారు ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్ గ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రవీందర్ త్వరగా పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఎమ్మెల్యే...