-స్టేషన్‌ ఘన్‌పూర్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం.. కడియం శ్రీహరి నాయకత్వంలో ఐక్యంగా పనిచేయాలి* -వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 హన్మకొండ కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన పార్టీ కమిటీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా పార్టీకి సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. ధర్మసాగర్‌ మండలంలోని సుష్మిత గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన నూతన మండల కాంగ్రెస్‌ కమిటీ, గ్రామ కాంగ్రెస్‌ కమిటీల పరిచయ కార్యక్రమానికి మాజీ...