స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు…-కాంగ్రెస్ పార్టీలో చేరిన రఘునాథపల్లి మండలం మేకలగట్టు, గోవర్ధనగిరి సర్పంచులు…..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ సర్పంచ్ ఇల్లందుల రవి, వార్డు మెంబర్లతో పాటు మరో 50మంది నాయకులు, కార్యకర్తలు మరియు గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ తోటకూర సదానందం, వార్డు మెంబర్లు...