వెెంటిలేటర్‌పై వరంగల్ అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ‘ఎంజీఎం’ దుస్థితి…. ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు కూలి రోగులు గాయపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట…ఘటనా స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్…

  -ఆరోగ్యశాఖను గాలికొదిలేసిన మంత్రి రాజనర్సింహ వెంటనే రాజీనామా చేయాలి! -ఆసుపత్రి వద్ద బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదం. -మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులపై, కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు: - కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఘాటు విమర్శలు. -పదవుల వేటలో పడి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచుతారా?.. కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డిల స్వార్థ రాజకీయాలు. -ఘటనా స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్......