వర్ధన్నపేట PACS చైర్మన్, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* *సహకార రంగాన్ని బలోపేతం చేసి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నియమితులైన అబ్బిడి రాజిరెడ్డితో పాటు నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు మంగళవారం సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అబ్బిడి రాజిరెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, నియామక పత్రాలను అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన చైర్మన్ ,...