-వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ డివిజన్ కమిటీల నియామక సమావేశంలో పాల్గొన్న హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వరంగల్ హనుమకొండ (భట్టుపల్లి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, DCC అధ్యక్షులు  సూచన మేరకు గతంలో రద్దయిన డివిజన్ కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సూచన మేరకు44, 45, 46 డివిజన్ల అధ్యక్షులు జక్కుల సదానందం, కర్ర హరీష్ రెడ్డి, వస్కుల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో భట్టుపల్లిలోని AGR గార్డెన్స్‌లో ఘనంగా...