వరంగల్ జిల్లా ఓబీసీ జిల్లా, మండల, డివిజన్ పదవులకు జిల్లా అధ్యక్షుడు అయూబ్  ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించిన జిల్లా ఓబీసీ ఇంచార్జ్ జిల్లాపల్లి పరమేశ్ …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్22.. వరంగల్ జిల్లా/ వెంకట్రామ జంక్షన్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జిల్లా, మండల, డివిజన్ స్థాయి పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఓబీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఓబీసీ విభాగం ఇంచార్జులు  జిల్లాపల్లి పరమేష్, బొమ్మగాని విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ  బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్ సమక్షంలో పలువురు ఆశావహుల నుంచి...