రిటైర్డ్ డీసీపీ సుదర్శన్ గౌడ్ ని పరామర్శించినఎమ్మెల్యే KR నాగరాజు …
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 24 రిటైర్డ్ డీసీపీ శ్రీ సుదర్శన్ గౌడ్ ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గురువారం పరామర్శించారు.పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు విశేష సేవలందించి, తన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, సేవా పతకాలు అందుకున్న బ్యాచ్‌మేట్, మిత్రుడు సుదర్శన్ గౌడ్ ని భీమారంలోని వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే నాగరాజు ఆప్యాయంగా కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ తో...