మర్కోడులో ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

అవాజ్ న్యూస్ | సెప్టెంబర్ 06 | ఆళ్లపల్లి ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ సుతారి రమాదేవి, ఉప సర్పంచ్ వగలబోయిన సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల ఇందు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్...