మన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి….* *ఏ ఎన్నికలు వచ్చినా స్టేషన్ ఘనపూర్ పై కాంగ్రెస్ జెండానే ఎగరాలి….* *రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, రేవంత్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యం….అభిప్రాయబేధాలు పక్కన పెట్టి కుటుంబ సభ్యులుగా కలిసి పని చేద్దాం…..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం -వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేయాలి.... -ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చాను.... -ఇచ్చిన మాట ప్రకారం ఘనపూర్ ను మున్సిపాలిటీ చేశాను... -మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు మంజూరు చేయించాను.... -త్వరలోనే 50కోట్ల పూర్తి అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయి..... -నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్న.... -నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన...