మట్టి గణపతుల నిర్వాహకులకు ఘన సత్కారం.. ఉత్తమ గణపతి మండపాలకు బహుమతుల ప్రదానం…కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నాయిని,సీపీ శ్వేతా IPS…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 హనుమకొండ. హనుమకొండ: వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ఉత్తమ మట్టి గణపతుల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్‌రెడ్డి ,పోలీస్‌ కమిషనర్‌ శ్వేత IPS గ..పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులను వారు అభినందించారు. ఉత్తమ మట్టి గణపతుల విభాగంలో మడికొండ కింగ్‌ స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌కు మొదటి, వరంగల్‌ రాంకీ విలాస్‌...