భక్తిశ్రద్ధల మధ్య వినాయక మండపాల్లో నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి సందడి…

పరివర్తన అవాజ్  సెప్టెంబర్ 20  హన్మకొండ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు.ప్రగతి నగర్, సాయి కాలనీ, జీఎస్ టవర్స్, లెక్చరర్ కాలనీ, సాయి బృందావన్ కాలనీ, విష్ణుప్రియ కాలనీ, గణేష్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించిన నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  ఆయా...