బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మన బ్రతుకులు ఆగం అవుతాయి…..పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి….స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…బిఆర్ఎస్ అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుంది….* *2014లో ఒక్క ఎకరం లేని మీకు ఇప్పుడు వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి….*
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం --గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి.... --పార్టీ నియామవళికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.... --క్రమశిక్షణతో ప్రజల కోసం, పార్టీ కోసం పని చేసే వారినే పార్టీ ప్రోత్సహిస్తుంది.... --పేరు చెప్పుకొని ఊరేగుతా అంటే నా దగ్గర నడవదు.... *కష్టపడి పని చేసే వారికి, ప్రజల మధ్యలో ఉండే వారికి తప్పకుండ అవకాశాలు వస్తాయి.... --స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇక కొత్త, పాత అనే చర్చ అవసరం...