–ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తూ…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె. చొంగ్తు, ఐఏ ఎస్ , రాష్ట్ర వైద్య విద్యా శాఖ సంచాలకు డాక్టర్ వాణి లతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య సోమవారం సందర్శించారు.తొలుత ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. నిన్న ఈ వార్డులో పెచ్చులు ఊడిపడటానికి దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏం.జి.ఏం లో అందుతున్న వైద్య సేవలు, చికిత్స వివరాలను అడిగి...