పైడిపల్లిలో గణనాథులను దర్శించుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 వరంగల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన గణనాథులను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్* గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు అయూబ్ కి ఘన స్వాగతం పలికి సన్మానించారు..అనంతరం అయూబ్ మాట్లాడుతూ, గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు...