పుట్ట రాజమ్మ మృతికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  సంతాపం..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి  తల్లి పుట్ట రాజమ్మ ఇటీవల మృతి చెందగా, వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  సుబ్బయ్యపల్లిలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుట్ట రాజమ్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుట్ట రవి , వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, రాజమ్మ  మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని...