పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు పగటి వేషగాళ్లలా హడావుడి ఎందుకు–జిల్లా అధ్యక్షుడు అయూబ్ ….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 24 వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు ఎంజీఎం ఆస్పత్రి పై మొసలి కన్నీరు కారుస్తూన్న బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు… ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆయ్యుబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అధికారం పోయిన తర్వాత పగటి వేషగాళ్ల మాదిరిగా బీఆర్‌ఎస్ నేతలు ఎంజీఎం ఆస్పత్రిపై చేస్తున్న హడావుడి ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. పదేళ్లు అధికారంలో...