నీట్‌లో 434 మార్కులు.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చాణక్య!

Oplus_16908288 అవాజ్ న్యూస్ ఆళ్లపల్లి, సెప్టెంబర్ 4: మారుమూల ప్రాంతం.. పరిమిత వసతులు.. అయినా లక్ష్యసాధనలో వెనుకడుగు వేయలేదు. పశుసాయంపై ఆధారపడి జీవించే గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన పాయం చాణక్య పట్టుదలతో చదివి వైద్య విద్యలో అడుగుపెట్టాడు.2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ పరీక్షలో 434 మార్కులు సాధించి 19,680 ర్యాంకు పొందాడు. ఎస్టీ కేటగిరీలో కౌన్సెలింగ్ ద్వారా హైదరాబాద్‌లోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నాడు.కష్టాలను అధిగమించి..చాణక్య స్వగ్రామం గుండాల మండలంలోని మారుమూల ప్రాంతం. చిన్ననాటి...