-నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు— -మిస్ట్ బస్ స్టాప్ ల నిర్వహణ పరిశీలన– -జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న–
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ జిడబ్ల్యూఎంసి, సెప్టెంబర్ 26: పార్కులు, సెంట్రల్ మీడియన్లలో పచ్చదనం మరింత విస్తరించాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.గ్రేటర్ వరంగల్ నగరంలో హార్టికల్చర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్కులు, సెంట్రల్ మీడియన్లు, గ్రీనరీ అభివృద్ధి పనులను శనివారం కమిషనర్ హార్టికల్చర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కాజీపేట–సోమిడి సెంట్రల్ మీడియన్, ఎక్సైజ్ కాలనీలోని కనకదుర్గ పార్క్, పబ్లిక్ గార్డెన్, ప్రాంతాల్లో పచ్చదనం, సుందరీకరణ, మొక్కల సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా వరంగల్ కోట...