దేవాదుల కింద స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో చెయాల్సిన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి…. -స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేకడియం శ్రీహరి… -భూ సేకరణను ప్రధమ ప్రాధాన్యతగా తీసుకోవాలని మంత్రి గారే స్వయంగా చెప్పారు…. -ముఖ్యంగా ప్యాకేజీ -6భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలి….
-అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి.... -బతుకమ్మ పండుగ సందర్బంగా అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 20వరకు కాలువలలో నీళ్లు ఉండాలి.... -అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.... పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 జనగామ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా ఇప్పటికే మంజూరై, చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్...