తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం… సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం… న్యూశాయంపేటలో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26  హనుమకొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా న్యూశాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  , వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు  , హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న  తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...