తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలపై మర్కోడులో భారీ నిరసన

అవాజ్ న్యూస్ సెప్టెంబర్ 08 ఆళ్లపల్లి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై తాతా మధుసూదన్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మర్కోడు గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సుతారి రమాదేవి గారు, మాజీ ఎంపీపీ పడిగా సమ్మయ్య గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుతారి కృష్ణ గారు ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ గారు,...