చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి: ఎమ్మెల్యే KR నాగరాజు

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వరంగల్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  నివాళులర్పించారు. హన్మకొండ న్యూ శాయంపేట చౌరస్తాలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ.. చాకలి...