గ్రేటర్ కాంగ్రెస్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మం గ్రేటర్ అధ్యక్షులను నియమించాలి….గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్ వరంగల్ హంటర్ రోడ్డు లోని తూర్పు కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో గ్రేటర్ మున్సిపాలి కార్పొరేషన్ మేయర్ ఐదు స్థానాలు కైవసం చేసుకోవాలంటే వెంటనే హైదరాబాద్ వరంగల్ ఖమ్మం గ్రేటర్ అధ్యక్షులను నియమించాలి అని T,P,C,C అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడును కోరారు రాబోయే రోజులు 5 గ్రేటర్ కాంగ్రెస్ కైవసం చేయాలంటే వెంటనే నియమించాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల...