పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్
వరంగల్ హంటర్ రోడ్డు లోని తూర్పు కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో గ్రేటర్ మున్సిపాలి కార్పొరేషన్ మేయర్ ఐదు స్థానాలు కైవసం చేసుకోవాలంటే వెంటనే హైదరాబాద్ వరంగల్ ఖమ్మం గ్రేటర్ అధ్యక్షులను నియమించాలి అని T,P,C,C అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడును కోరారు రాబోయే రోజులు 5 గ్రేటర్ కాంగ్రెస్ కైవసం చేయాలంటే వెంటనే నియమించాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల నోర్లు ముయ్యాలి అంటే నియమించాలి గత మూడు సంవత్సరాల నుండి ఐదు అధ్యక్షులను గ్రేటర్ అధ్యక్షులను వేయకపోవడం బాధాకరం ఇప్పటికైనా వెంటనే ఐదు గ్రేటర్ అధ్యక్షులను నియమించాలనిఅని సీఎం రేవంత్ రెడ్డి ని ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారిని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సోనియా గాంధీ గని ఇన్చార్జులు కేసి వేణుగోపాల్ ని మీనాక్షి నటరాజ్ ని కోరినట్లు రాజనాల శ్రీహరి మహేష్ కుమార్ గౌడ్ కు ఒక లేఖ ను పిసిసి అధ్యక్షులకు పంపారు