..గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. – వరంగల్ జిల్లా కలెక్టర్‌ సత్యశారద..

  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్‌, సెప్టెంబర్‌ 22: బుధవారం వరంగల్‌ జిల్లాలో నిర్వహించనున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటన లో పేర్కొన్నారు.నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే నిమజ్జన ఏర్పాట్లకు అధికారులను షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించడం జరిగిందని,చిన్న వడ్డేపల్లి, కట్ట మల్లన్న చెరువు–గోర్రెకుంట,...