గణనాధులకు ప్రత్యేక పూజలు చేసిన హన్మకొండ ఎమ్మెల్యే నాయిని..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం కాజీపేటలోని 63వ, 62వ డివిజన్‌లతో పాటు 53వ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో, అత్యంత శోభాయమానంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నాయిని అన్నారు.ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వరంగల్ పశ్చిమ...