గణనాథుల చెంతకు ఎమ్మెల్యే నాయిని..  పలు గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు.

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 21  వరంగల్  పశ్చిమ నియోజకవర్గం. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  కాజిపేట పరిధిలోని 62వ డివిజన్‌లో ఉన్న సుప్రసిద్ధ శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని పాల్గొని, ప్రజలందరికీ...