—గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు…. -అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు..

 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక హనుమకొండ, సెప్టెంబర్ 21: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సోమవారం సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.57వ డివిజన్ పరిధిలోని ఓల్డ్ బస్ డిపో సమీపంలో శ్రీ గోకుల్ గజన్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఎమ్మెల్యే దంపతులు...