–కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుక్యా భాషా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వర్ధన్నపేట మాజీ కౌన్సిలర్ భుక్యా శ్రీలత  తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుక్యా భాషా నాయక్  ఇటీవల మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వర్ధన్నపేట తలకుంటతండాలోని భుక్యా భాషా నాయక్  నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే నాగరాజు , ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భాషా నాయక్  మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను...