ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ తల్లి బొడ్డు పుష్ప అనారోగ్యంతో మరణించగా ఆమె పార్థివా దేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలోనే మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. పుష్ప పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో...