ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..

పరివర్తన  అవాజ్  తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన జిల్లా కలెక్టర్ సత్య శారద , హన్మకొండ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్ , జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న,తో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి,సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ , సీఎం వో కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య...