ఆళ్ళపల్లిలో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమం

ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆళ్ళపల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం 10:00 గంటలకు ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆళ్ళపల్లి మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ తెలిపారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, DCC అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ గారి...