-అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన బల్దియా కమిషనర్ వెంకన్న
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 జిడబ్ల్యూఎంసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ టి. వెంకన్న శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తాగునీటి పైప్‌లైన్ పనులతో పాటు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ అనుసంధాన పనులను తనిఖీ చేసి, పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా...