అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులతో నగరానికి మహర్దశ కొత్త రోడ్ల పనులకు కొంత విరామం: ఎమ్మెల్యే నాయిని నాయిని రాజేందర్‌రెడ్డి

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 హనుమకొండ, సెప్టెంబర్ 26: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తయిన తర్వాతే కొత్త రోడ్ల నిర్మాణ పనులను చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం 59వ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో వరంగల్ నగరానికి సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ...