నేరాల నియంత్రణకు ఫోకసింగ్ అప్రోచ్‌తో పనిచేయాలి: డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా:  జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన  జోన్-III రాజన్న ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపిఎస్ వార్షిక తనిఖీలలో బాగంగా  కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం సందర్శన. జోన్-III ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ...