కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీని గద్దె దింపుద
దేశాన్ని పరిపాలించే హక్కు బీజేపీకి లేదు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి పరివర్తన ఆవాజ్ ఆగస్టు 29గార్ల: స్థానికమండల కేంద్రంలో ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా 3వ మహాసభలు శనివారంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్ల పురవీధుల్లో వందలాది మంది కార్మికులు, ప్రజలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరజీవి కామ్రేడ్ పోతుల నరసింహారావు ప్రాంగణంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఓమా బిక్షపతి జెండా ఎగురవేశారు.అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించారు.. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి,AITUC గార్ల మండల కార్యదర్శి మేదరమెట్ల...