కీర్తిశేషులు చిన్నబోయిన పరమేశ్ కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
పరివర్తన ఆవాజ్ పగడాల రామారావు ఆగస్టు 23:నరసింహుల పేట స్థానిక మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల అనారోగ్యంతో మరణించినచెన్నబోయిన పరమేష్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబానికి అండగా ఐదువేల రూపాయలు ఇవ్వడం జరిగినది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ఆత్మకు శాంతి పురాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు