డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కొరడా
కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు జిల్లాలో 38 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్షలు, 5 మందికి ఒకరోజు జైలు శిక్ష రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 38 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్షలు వారికి...