కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్రూ.91 వేల నకిలీ కరెన్సీ, కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పర్బణి జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91,000 విలువైన నకిలీ కరెన్సీతో పాటు నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్...