ఖేలో ఇండియా పథకానికి జ్వాలా గుత్తా మద్దతు

పరివర్తన ఆవాజ్ హైదరాబాద్:పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి మద్దతు తెలిపిన ఒలింపియన్ జ్వాలా గుత్తా • క్రీడారంగాన్ని మార్చే ఈ పథకం ఎప్పుడో రావాల్సింది: జ్వాలా గుత్తా • 2026 - 31 సంవత్సరాల కాలానికి పునరుద్ధరించిన పథకానికి గతంలో కంటే 8 రెట్లు అదనంగా రూ.29,054 కోట్ల నిధుల కేటాయింపు - ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యం • కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్య నమూనాగా ఖేలో ఇండియా పథకం - క్రీడాకారులను కిందిస్థాయి...